Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఓ కంటైనర్ అతివేగంతో హోటల్‌లోకి ప్రవేశించడంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది.
Bandra: షాంపైన్‌ను తీయడం వల్ల క్లబ్ ఉద్యోగికి, కస్టమర్‌కు మధ్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి బాంద్రాలోని ఇస్కో క్లబ్‌లో చోటుచేసుకుంది. క్లబ్‌లోని కస్టమర్లను బౌన్సర్లు కొట్టిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
Mumbai Police: లోనావాలాలో వృద్ధ దంపతుల హత్య కేసులో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. నిందితుడు తన పేరు, గుర్తింపును దాచిపెట్టి గత కొన్నేళ్లుగా ముంబైలోని విక్రోలి ప్రాంతంలో నివసిస్తున్నాడు.
Couple In Bathroom: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పండగ రోజున ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భార్యాభర్తలిద్దరూ హోలీ ఆడి ఇంటికి వెళ్లి బాత్ రూంకెళ్లి చనిపోయారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
JM Joshi : గుట్కా వ్యాపారి జేఎం జోషికి ముంబైలోని ప్రత్యేక కోర్టు పదేళ్ల శిక్ష.. ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు జోషి సహకరించాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.