How Mumbai Indians Qualify For IPL 2024 Play-Offs: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూసింది. సోమవారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘోర ఓటమిని ఎదుర్కొంది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 104 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి రాజస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది.…