మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణం చోటు చేసుకుంది. బాత్రూమ్‌కి వెళ్ళిన ఓ బ్రిటీష్ మహిళను, వెంబడించి మరీ ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం బాంద్రాలోని ఓ క్లబ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బ్రిటీష్ రాయబార కార్యాలయంలో బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ (44) గత కొన్నేళ్ళుగా పని చేస్తోంది. మంగళవారం ఈమె తన భర్త, మరికొంతమంది స్నేహితులతో కలిసి.. బాంద్రాలోని ఓ క్లబ్‌కు వెళ్లింది. రాత్రి…