సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న…
డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ సంజనా గల్రానీ ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతోంది. అంతేకాదు… కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు తన వంతు సాయం అందించింది. తాను వాక్సిన్ వేయించుకోవడమే కాకుండా అవసరం అయిన వాళ్ళకు ఉచితంగానూ వాక్సినేషన్ చేయించింది. దానికి తోటు ఇప్పుడు నటిగానూ తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. అందులో భాగంగా సంజనా తాజాగా ఓ మల్టీలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘మణిశంకర్’…