తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోల తో యంగ్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.దీనితో యంగ్ హీరోలకు కూడా బాగా పాపులరిటీ వస్తుంది.అయితే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే మాత్రం ఆ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు నిరూపించాయి. ఆర్ఆర్ఆర్ సినిమా లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా అద్భుత విజయం సాధించింది.తాజాగా నందమూరి…
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. మల్టీస్టారర్ చిత్రాలకు సక్సెస్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది.అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మరియు శోభన్ బాబు లాంటి హీరోలు చాలా సినిమాల్లో మల్టీ స్టారర్ హీరోలుగా కనిపించి మంచి విజయాలను కూడా అందుకున్నారు…ఆ కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు బాగా వచ్చాయి. ఆ తర్వాత వాటి ట్రెండ్ కాస్త తగ్గినా.. ఇప్పుడు మళ్లీ కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`…