Gautam Gambhir explains CSK Strategy in IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లలో బ్యాటింగ్‌కు వచ్చి కీలక పరుగులు చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తున్నాడు. ధోనీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 110 సగటు, 229.16 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో బెస్ట్ బ్యాటింగ్ ఏవరేజ్ ఉన్న బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. అత్యుత్తమ…
MS Dhoni Celebrations after CSK Beat KKR: ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగింది. సొంత మైదానంలో చెన్నై ఆల్‌రౌండ్ షో ముందు కోల్‌కతా చేతులెత్తేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. రెండు వరుస ఓటముల తర్వాత విజయం సాధించడంతో చెన్నై ఆటగాళ్లు, ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం చెపాక్ మైదానం మొత్తం పసుపుమయమైంది. కెప్టెన్…