తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మరాఠీ బ్యూటీ మృణాళ్ ఠాకూర్. ఇప్పటివరకు తెలుగులో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో నటించిన ఆమె, తొలి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశ పరచింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్‌లో కూడా ‘సన్నాఫ్ సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు…