Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇంకా మొదలు కాకముందే.. రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ గురించి అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో దీపిక పదుకొణెను తీసుకుంటారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దీపిక ఇందులో నుంచి తప్పుకుందంట. ఆమె పెడుతున్న…
Mrinal Thakur : సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ కొనసాగుతుందంటూ ఇటీవల వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫేమ్ ఉన్న కథానాయికలు హీరోలకు సమానంగా తమ రెమ్యునరేషన్ ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Sita Ramam: కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ వందరోజులు పూర్తి చేసుకుంది. థియేటర్లలో సినిమాలు రెండు, మూడు వారాలు ఆడటమే గగనమైపోయిన ఈ రోజుల్లో ‘విక్రమ్’తో కమల్ మరోసారి తన స్టామినాను చూపించాడు. ఇప్పుడు తెలుగులోనూ ఆ ట్రెండ్ మొదలైంది. గత నెల 5వ తేదీ విడుదలైన ‘సీతారామం’ మూవీ కూడా అర్థ శతదినోత్సవం దిశగా సాగిపోతోంది. విశేషం ఏమంటే.. ‘సీతారామం’ థియేటర్లలో విడుదలైప్పుడు ఎలాంటి స్పందనైతే వచ్చిందో.. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయినప్పుడూ…