బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దర్శకులకు హ్యాండిస్తున్నాడు. ఇటీవల రజనీకాంత్ కోసం కూలీలో ఓ స్పెషల్ క్యామియో చేశాడు అమీర్. ఈ టైంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో సాన్నిహిత్యం పెరిగి. అతడికి ఓ సినిమా ఛాన్స్ ఇచ్చాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్. ఓ సూపర్ హీరో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు లోకీ. నెక్ట్స్ ఇయర్ పట్టాలెక్కుతుందని లోకి, అమీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ చెడిందో కానీ ఈ సినిమాను అలా…
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ లతో తమ్ము పేరు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. ఇక జైలర్ హిట్ కావడంతో తమన్నా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో భోళా శంకర్ పోయినా.. అమ్మడికి మాత్రం జైలర్ కొద్దిగా ఊరటను ఇచ్చింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు దశరథ్. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నారు దశరథ్.అయితే ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో దశరథ్ షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు సమాచారం..ప్రభాస్ మరియు మంచు మనోజ్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ ఎంతో గొప్ప గా చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ పోసాని వంటి వారితో ఇప్పటికీ నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు..సంతోషం, సంబరం మరియు…
(ఏప్రిల్ 22తో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’కు పదేళ్ళు)డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో హీరోగా నటించి, బంపర్ హిట్ కొట్టిన వారికి వెంటనే విజయం పలుకరించదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘ఛత్రపతి’ నిలచింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మాట కొస్తే ‘ఛత్రపతి’ తరువాత…