ప్రస్తుతం టాలీవుడ్‌కి కొత్త దర్శకులు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త హీరోలు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది. అక్టోబర్ 4 న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు మిస్టర్ సెలెబ్రిటీకి థియేటర్ల సంఖ్య కూడా పెంచారని నిర్మాత వెల్లడించారు. The Great Pre-Wedding Show: కొత్త…