మిర్యాలగూడలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోక్ సభలో పోటీకి టికెట్ కేటాయింపులలో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ భావిస్తుందని తెలిపారు. బీసీలు సైతం కాంగ్రెస్ పార్టీని ప్రథమ శత్రువుగా భావించాలని పిలుపునిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన…
కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈరోడ్ ఎంపీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) సీనియర్ కార్యకర్త 77 ఏళ్ల ఎ. గణేశమూర్తి, మార్చి 28, 2024 గురువారం నేటి ఉదయం 5.05 గంటలకు గుండెపోటుతో మరణించారు. మార్చి 24న విషం తాగి ఈరోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. Also Read: Tirumala: తిరుమలలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు అనంతరం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి…