CM Chandrababu Serious: తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్న మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.. కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని సూచించారు.. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని స్పష్టం చేశారు చంద్రబాబు.. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక తాను కూడా ఇద్దరితో మాట్లాడతానన్నారు.. పార్టీ…
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.