దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన తాజా చిత్రం ‘మోగ్లీ’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అడవి నేపథ్యంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామా లో యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ జంటగా నటించారు. ఈ రోజు (డిసెంబర్ 13) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్స్ వేయగా, అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా…