Telugu Movies Releasing this week in theaters and OTT: ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కు లేక పోవడంతో ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ వారం ఏకంగా పది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయని అంటున్నారు అవేమిటో ఒక లుక్ వేసేద్దాం పదండి. ఈ వారం పది దాకా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నా…