Movies Releasing this week: ఈ వారం థియేటర్/ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Movies Releasing this week in theaters and OTT: ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కు లేక పోవడంతో ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ వారం ఏకంగా పది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయని అంటున్నారు అవేమిటో ఒక లుక్ వేసేద్దాం పదండి. ఈ వారం పది దాకా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నా ఆ జాబితాలో కాస్త ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాలుగా హిడింబ, హర్, ‘హత్య’ సినిమాలు కనిపిస్తున్నాయి. వాటిలో హత్య విషయానికి వస్తే విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన రితిక సింగ్ – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాలాజీ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకుల ముందుకు సురేష్ ప్రొడక్షన్స్ తీసుకు వస్తోంది. ఇక అశ్విన్‌బాబు, నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన ‘హిడింబ’ సినిమాకు అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Saindhav: చిన్న పాప కోసం పోస్టరా? ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మైక్!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక ఆ తరువాత చైతన్యరావు – లావణ్య జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమాకి, చందు ముద్దు దర్శకత్వం వహించాడు. బిగ్ బెన్ సినిమా నిర్మించిన ఈ సినిమా, జంధ్యాల మార్కు సినిమాగా .. ఆ కాలం నాటి నేపథ్యంలో రానుందని అంటున్నారు. ఇక అదే సమయంలో రుహానీ శర్మ కీలక పాత్రలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హెచ్.ఇ.ఆర్ కూడా రిలీజ్ అవుతోంది. రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ఈ నెల 21న రిలీజ్ చేస్తోంది. ఇక ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ మూవీ ఒప్పెన్ హైమర్ కూడా రిలీజ్ అవుతోంది. స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఇవి కాక అలా ఇలా ఎలా, నాగద్వీపం, కాజల్ కార్తీక, జిలేబీ, నాతో నేను సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది అనేది శుక్రవారం నాడు తేలనుంది.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ :
బవాల్ (హిందీ) జులై 21 వ తేదీ స్ట్రీమింగ్
జీ5 :
ఎస్టేట్ (తమిళ) జులై 16 వ తేదీ స్ట్రీమింగ్
స్పైడర్‌మాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ (యానిమేషన్) జులై 18 వ తేదీ స్ట్రీమింగ్
నెట్ ఫ్లిక్స్ :
ది డీపెస్ట్ బ్రెత్ (హాలీవుడ్) జులై 19వ తేదీ స్ట్రీమింగ్
స్వీట్ మంగోలియాస్ (వెబ్ సిరీస్ 3వ సీజన్) జులై 20వ తేదీ స్ట్రీమింగ్
దే క్లోన్‌డ్ టైరోన్ (హాలీవుడ్) జులై 21 వ స్ట్రీమింగ్
జియో సినిమా :
ట్రయల్ పీరియడ్ (హిందీ) జులై 21వ తేదీ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?