Home
Movie Updates
Movie Updates News
-
Karan Arjun : ఇంట్రెస్టింగ్గా `కరణ్ అర్జున్` ఫస్ట్ లుక్..
మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి మేకల కాగా, డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ…“కరణ్ అర్జున్` టైటిల్ తో పాటు ఫస్ట్… -
Beast Telugu Trailer : విజయ్ ‘బీస్ట్’ తెలుగు ట్రైలర్ లో పొలిటికల్ వాసన…!
ఓ టాప్ హీరో సినిమా అంటే చాలు… ట్రైలర్ లో కావలసినంత కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు, పొడుచుకోవడం, చంపుకోవడం, రక్తసిక్తం- ఇలాంటి అంశాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. తమిళ టాప్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ట్రైలర్ కూడా ఇలాగే రూపొందింది. కొత్తదనమేమీ కనిపించదు. మూడు రోజుల క్రితం తమిళంలో సందడి చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు తెలుగులోనూ అనువాదపు పలుకులతో అలరించే ప్రయత్నం చేస్తోంది. విజయ్ హీరోగా… -
Beast, KGF2, Jersey: ఆ మూడు సినిమాల విషయంలో ఏం జరుగబోతోంది?!
వచ్చే వారం వివిధ భాషలకు చెందిన, మూడు విభిన్న కథా చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘బీస్ట్’ ఏప్రిల్ 13న అంటే బుధవారం రాబోతోంది. ఆ రోజుకో ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే. దానికి ముందు వచ్చే బుధవారాన్ని క్రైస్తవులు ‘హోలీ వెడ్ నెస్’ గా భావిస్తారు. అందుకే తన ‘బీస్ట్’ చిత్రాన్ని శుక్రవారానికి రెండు రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా విజయ్ విడుదల చేయబోతున్నాడు.… -
Ante Sundaraniki : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని అభిమానుల ముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా నజ్రియా నటించింది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు… -
Beast Trailer : బీస్ట్.. విజయ్ అభిమానులకు ఫీస్ట్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న… -
KGF 2 : ‘కెజిఎఫ్2’ ప్లాన్ వర్కవుట్ అవుతుందా! వికటిస్తుందా!..?
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం’కెజిఎఫ్’. 1970ల్లో కోలార్ మైన్ గోల్డ్స్ లో పనిచేసిన కార్మికుల జీవితాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాంకపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా 2018 డిసెంబర్ 20న పాన్ ఇండియా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కెజిఎఫ్2’ ఈ… -
Anand Devarakonda: ‘గం గం గణేశా’ నయా పోస్టర్!
Hero Anand Devarakonda Birthday Special Tollywood New Movie Gam Gam Ganesha New Poster Released . సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘పుష్పక విమానం’ చిత్రాలు చేశాడు. అదే ఊపులో మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.… -
Alia Bhatt: పోస్ట్ ప్యాండమిక్ రూ. 100 కోట్ల క్లబ్ లో ‘గంగూభాయి’
పోస్ట్ ప్యాండమిక్ తర్వాత బాలీవుడ్ నిదానంగా కుదురుకుంటోంది. భారీ కలెక్షన్లను వసూలు చేయలేకపోయినా, నిదానంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అలవాటు పడుతున్నారు. పలు రాష్ట్రాలలో యాభై శాతమే ఉన్న ఆక్యుపెన్సీ రేట్ కూడా ఈ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. అయితే ప్యాండమిక్ తర్వాత విడుదలైన చిత్రాలలో రూ. 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న చిత్రాలలో నాలుగోదిగా అలియా భట్ ‘గంగూభాయి కఠియావాడి’ నిలిచింది. ఇప్పటికే ‘సూర్యవంశీ, పుష్ప (హిందీ), 83’ చిత్రాలు వంద కోట్ల గ్రాస్… -
Jalsa Web Series: విడుదలైన విద్యాబాలన్ ‘జల్సా’ ట్రైలర్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజా చిత్రం ‘జల్సా’ ట్రైలర్ రిలీజ్ అయింది. మార్చి18న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కల్పితం కంటే నిజం వింతైనది!’ అంటూ ట్వీట్ చేసింది విద్యాబాలన్. ఇందులో మీడియా ఛానెల్‌కు ఎడిటర్‌గా నటిస్తోంది విద్యాబాలన్. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విద్యా రాజకీయ నాయకుల అకృత్యాలను బహిర్గతం చేసే పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ప్రమాదానికి గురైన యువతి… -
Gangubai : అలియా హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’
బాలీవుడ్ భామ ఆలియా భట్ తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ వంద కోట్ల క్లబ్ లో ఎంటరైంది. త్వరలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగూ తొలి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అలియా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ తో రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇండియా అలియా భట్ తో ఓ ఓటీటీ ఫిల్మ్ తీయనుంది. ఇందులో ‘వండర్ వుమన్’ ఫేమ్ గాల్ గడోట్ కూడా నటించబోతోంది. ‘హార్ట్…
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!