Home
Movie Updates
Movie Updates News
-
Lucky Baskhar :షూట్ మొదలెట్టిన ‘లక్కీ భాస్కర్’..
టాలివుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ గా మలయాళ స్టార్ హీరో ‘దుల్కర్ సల్మాన్’ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని పెట్టారు. జులైలో దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారభించారు.. మీనాక్షి చౌదరి ఈ… -
Transgender Heroine: హీరోయిన్ గా ట్రాన్స్‌జెండర్.. హీరో ఎవరంటే?
ఈరోజుల్లో జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.. అందుకే సినీ దర్శక, నిర్మాతలు కూడా కొత్తగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. సినిమా లో ఏదైనా కొత్తదనం ఉందనిపిస్తే తప్ప పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కానీ దాని వైపు చూడటం లేదు.. ఈ మధ్య వస్తున్న సినిమాలకు భిన్నంగా ఓ సినిమా ను తెరకేక్కిస్తున్నారు.. ఆ సినిమా గురించి తెలిసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. మరి కొందరు మాత్రం ఇలాంటి సినిమా అవసరమా అంటున్నారు.. ఆ… -
Srinidhi Shetty : లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీనిధి శెట్టి.. స్టార్ హీరో సరసన ఛాన్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ పై మరింత అంచనాలు పెంచేశాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ… -
Kichha Sudeep: RRR రచయితతో కిచ్చా సుదీప్ గ్లోబల్ మూవీ..!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోలలో ఎక్కువగా వినిపించే పేరు ఇతనిదే.. ఈ హీరోకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.. దర్శక దీరుడు రాజమౌళి తెరకేక్కించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఈగ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. మరి ఈ సినిమాకి అలాగే రాజమౌళి అన్ని చిత్రాలకి సహా గ్లోబల్ సెన్సేషన్ RRR కి రచయితగా చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో అయితే మరోసారి… -
Kantara – 2: వామ్మో.. అంత బడ్జెటా..రిషబ్ అందుకే ఇలా చేస్తున్నాడా?
గత ఏడాది విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా కాంతారా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో చిన్న గా రిలీజ్ అయిన ఈ మూవీ నేషనల్ లెవల్లో సంచలనాలు నమోదు చేసింది. దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావటంతో ఈ సీక్వెల్‌కు సంబంధించిన చర్చ మొదలైంది.. అనుకున్నట్లుగానే సీక్వెల్ సినిమా ఉన్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.. మొదటి పార్ట్ భారీ హిట్ ను అందుకోవడంతో సీక్వెల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట మేకర్స్.… -
Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య డిమాండ్ మామూలుగా లేదుగా..ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే..
ఈమధ్యకాలంలో పెద్ద సినిమాల కన్నా ఎటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలే బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. మొన్న బలగం.. నిన్న ఓ బేబీ.. ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సినిమా హీరోయిన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.. వారితో సినిమాలు చెయ్యాలని క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఆనంద్ దేవరకొండ నటుడు విరాజ్ ఇద్దరు ముఖ్యపాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా… -
Adikeshava: ‘ఆదికేశవ’ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ‘ఆదికేశవ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవలే విడుదలై సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయాన్ని అందుకున్న హీరో , ‘ఆదికేశవ’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మాస్… -
Sound Party Teaser: సౌండ్ పార్టీ చేస్తున్న వీజే సన్నీ .. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందే..
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు.. వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెంబర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ..హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు… -
Mahesh Babu: జిమ్ లో కష్టపడుతున్న మహేష్ బాబు..ఆ బైసెప్స్ చూశారా?
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరిగే కొద్ది స్లిమ్ అండ్ ఫిట్ గా తయారైవుతూ.. మరింత యంగ్ గా మారుతున్నారు.. మహేష్ బాబు అందం వెనుక తల్లిదండ్రులు ఇందిరా దేవి, కృష్ణ నుంచి వచ్చిన జీన్స్‌తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. మహేష్ బాబు డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం… జిమ్ మరియు వర్కవుట్స్ ప్రతి రోజూ క్రమం తప్పకుండా… -
Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్న సంయుక్త.. ఆ హీరోతో సినిమాలో ఛాన్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ తో పరిచయం అయ్యింది.. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. ఆతర్వాత కళ్యాణ్ రానాకు జోడీగా బింబిసార లో నటించింది. ఈ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. Samyuktha Menon, latest photos, movie updates, nikhil movie
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!