Home
Movie Updates
Movie Updates News
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ చారిత్రక నేపథ్యాలు, కళ్లు చెదిరే సెట్టింగులు, సాంప్రదాయ కట్టుబొట్టు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రూటు మార్చేశారు. తన మార్క్ పీరియాడికల్ డ్రామాలను పక్కనబెట్టి, ఏకంగా ఓ భారీ ఆధునిక ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డారు. అదే ‘లవ్ & వార్’ (Love & War). ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ అలియా భట్ లుక్ ఇప్పుడు నెట్టింట అగ్గి… -
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన విభిన్నమైన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ (Hi). నేటితరం ప్రేమ, ఆధునిక సంబంధాల్లోని సంక్లిష్టతలను అత్యంత ఆసక్తికరంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్రాన్ని నేటి నుంచి తమిళ భాషలో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ చేయనుంది. సాధారణంగా నయనతార పాత్రలంటే ఎంతో బలంగా ఉంటాయి.… -
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
మమితా బైజు చేతిలో మూడు సినిమాలు ఉన్నా, ఆమె టార్గెట్ మాత్రం తెలుగు సినిమానే. కానీ, చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. వరుస హిట్స్ కొడుతున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదో చూద్దాం. మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్‌తో తెలుగు ఆడియన్స్‌కు మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్‌కు ఫిదా అయిపోయాడు. ఈ ఏడాది నాలుగు సినిమాలతో వస్తే, రెండు హిట్ అయ్యాయి. తమిళంలో… -
Rayavalasa : తల్లి డైరెక్టర్ కొడుకు హీరో.. ‘రాయవలస’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. నూతన నటుడు కార్తిక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం “రాయవలస”. ఇప్పటికే విడుదలైన టీజర్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర బృందం.. తాజాగా మైండ్ బ్లాంక్ అయ్యే ఒక సంచలన పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ వైల్డ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.… -
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ రిలీజ్ అయిన రెండు వారాల పాటు ఫ్లాప్ మూవీ అన్నారు. మూడో వారం నుంచి ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. మూడు నాలుగు వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. రెండు కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 366 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. 400 కోట్ల దిశగా దూసుకుపోతుంది. చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో… -
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఎస్.ఎస్. కార్తికేయ.. ఇప్పుడు నిర్మాతగా తన మార్క్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కార్తికేయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారాయి. కార్తికేయ లైనప్ లో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న… -
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ వెర్సటైల్ నటుడు సూరిల కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాలు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై యావత్ సౌత్ ఇండియాను షేక్ చేసిన ఈ చిత్రం, ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో సగర్వంగా అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కంటెంట్ లో దమ్ముంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని నిరూపించిన ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ఇండియన్ సినిమా… -
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలికి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అవుతుంటే.. ఆయన వారసుడు జాసన్ సంజయ్ మాత్రం మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తాజాగా తన డైరెక్టర్ జాసన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.… -
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు రాత్రి 9.13 నిమిషాల ముహూర్తానికి ఈ సినిమా ప్రీమియర్స్ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే, పబ్లిక్ షోలు పడటానికి ముందే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఇన్సైడ్ టాక్ (ఫస్ట్ రివ్యూ) బయటకు వచ్చేసింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా థియేటర్లలో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.… -
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
‘ఫౌజీ’ రిలీజ్ విషయంలో అందరూ అనుకున్నదే జరిగింది. రిలీజ్ వాయిదా అంటూ వచ్చిన వార్తే నిజమైంది. నిర్మాత రవిశంకరే ‘పోస్ట్‌పోన్ అవుతోంది’ అని పబ్లిక్‌గా ప్రకటించారు. వాయిదా వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ డల్ కాకుండా, బూస్ట్ అప్ ఇచ్చే మాట చెప్పాడు. డిసెంబర్ 3న రావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడింది. అయితే, ‘లిటిల్ బిట్ వెనకబడింది’ అన్నారే కానీ, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్‌కి క్లారిటీ లేకపోవడంతో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ‘ది…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడు అఫ్తాబ్‌కు భద్రత పెంపు!
-
Florida Plane Crash: ఫ్లోరిడా ప్లేన్ క్రాష్.. లవర్‌కు పైలట్ చివరి మెసేజ్.. టెక్ వ్యాపారవేత్త కుటుంబం దుర్మరణం..
-
AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!