పాన్ ఇండియా హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర ‘ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా అనుకున్న దానికన్నా ముందే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సెప్టెంబర్ 27 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. తాజాగా ఈ సినిమాకు థ్రియేటికల్ బిజినెస్ భారీగానే జరిగినట్లు తెలుస్తుంది.. త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్…
ఒక్క సినిమాతో హిట్ డైరెక్టర్స్ లోకి వెళ్లిన డైరెక్టర్ బుచ్చి బాబు గురించి అందరికీ తెలుసు.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రీసెంట్ గా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు…
సోషల్ మీడియాలో సెలెబ్రేటీల గురించి ఏదొక వార్త వైరల్ అవుతూ వస్తుంది.. ఇటీవల కాలంలో చిన్నప్పటి ఫోటోలు, స్కూల్ ఈవెంట్స్ ఫోటోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పైన ఫొటోలో కనిపిస్తున్న క్యూట్ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించింది.. పెళ్లి తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తుంది.. పెళ్లైన తర్వాత ఈ అమ్మడికి క్రేజ్…
ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు కొత్త బిజినెస్ ల్లోకి అడుగు పెడుతున్నారు.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టి సక్సెస్ అవుతున్నారు.. ఎక్కువగా స్టార్ హీరోలు మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు.. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలు అందులో సక్సెస్ అయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో ఆ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది… యంగ్ హీరో…
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాల స్పీడు పెంచినట్లు ఉన్నాడు.. ప్రస్తుతం ఒక ప్రాజెక్టు చేస్తున్నా మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గత రెండేళ్లుగా కొన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో మాంచి ఊపు మీదున్న చిరు.. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.. ఫాదర్స్ డే సందర్బంగా రామ్ చరణ్ ఇంటర్వ్యూ వీడియో ఒకటి…
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఈ మధ్య వచ్చిన నాని సినిమాలు అన్ని భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో యాక్షన్ లో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది..…
మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక నేడు ఫాదర్స్ డే సందర్బంగా తన కూతురుతో దిగిన స్పెషల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. క్లిన్ కారా ఫోటో కోసం మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు.…
టాలీవుడ్ మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ కూడా భారీగా అందుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. మాస్ హీరో…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ అన్నీ జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను త్వరలోనే గ్రాండ్గా నిర్వహించబోతుంది యూనిట్.. ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలు గెస్టులా రాబోతున్నారని ఓ వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు…
ప్రముఖ ఫిలిం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో తీసిన సినిమాలు ఒకలెక్క కేజీఎఫ్ తర్వాత అతని పేరు ఎక్కడికో వెళ్లింది.. భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 భారీ కలెక్షన్స్ అందుకుంది.. ఈ సినిమా తర్వాత సలార్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులను…