Tollywood : అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్ లో ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 8 వసంతాలు. పొయెటిక్ ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయితే ఈ సినిమాను మొదట కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా చేయాలనుకోగా నిర్మతలు మైత్రీ మూవీస్ నూతన నటీనటులతో చెప్పారని దర్శకుడు తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. Bollywood : ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిగా…
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాతో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం ప్రకటన వెలువడినప్పటి నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్…
సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం భార్య అయిన సుహాసిని, తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. Also…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనంగా మారిన వార్త ఏంటంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’ నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకుంది. తప్పించారనే ప్రచారం కూడా జరిగింది. ఆమె స్థానంలో కన్నడ సినిమా నటి రుక్మిణి వసంత్‌ను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. Also Read:Sai Srinivas : ఆ హీరోల లాగే రెండు,…
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాను మారుతితో కలిసి చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
Megastar : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తను కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టారు.
Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మేకర్స్ నేడు ప్రకటించారు. వాగ్దానం చేసినట్లుగానే రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ చిత్రం టైటిల్, విజయ్ ఫస్ట్…
Mirai : టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతేడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు..