Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
శ్రీవిష్ణు ఎప్పుడూ ప్రత్యేకమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తారు. అతని కొత్త చిత్రం స్వాగ్ ఇప్పుడు థియేటర్లలో విడుదలైంది. సూపర్‌హిట్ రాజా రాజ చోరా తర్వాత శ్రీవిష్ణు , హసిత్ గోలీల కలయికలో ఈ చిత్రం రెండవది. వీరిద్దరి మొదటి చిత్రం వలె కాకుండా, స్వాగ్ విమర్శకుల నుండి తక్కువ-సమాన సమీక్షలను పొందింది. కాన్సెప్ట్ , శ్రీవిష్ణు యొక్క బహుముఖ నటన ప్రశంసించబడినప్పటికీ, సినిమా దాని మెలికలు తిరిగిన స్క్రీన్‌ప్లే కోసం విమర్శించబడింది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్…
Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు బెల్లంకొండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సందర్బంగా.. బెల్లకొండ శ్రీనివాస్ అంధుల పాఠశాలకు వెళ్లి వారికి అక్కడ భోజనం, బట్టలను అందించి మంచి మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలను ఆయన తన…
Jawan Releasing In Japan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “జవాన్” సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్ ద్విపాత్రాభినయం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దీపికా పదుకొణె , విజయ్ సేతుపతి , ప్రియమణి , సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో…
Darling Movie Second Single: ప్రియదర్శి మరియు నభా నటేష్ నటించిన ఏకైక రొమాం-కామ్ “డార్లింగ్”, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు ముందే బలమైన బజ్‌ని కలిగి ఉంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్…
Thalapathy 69 Movie Cast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. లియో మూవీ తరువాత దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో GOAT (Greatest Of All Time )అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా…
Sasi Madhanam : ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా ఓటీటీ ప్రభంజనం ఎక్కువగా నడుస్తుంది. సినిమాలకు వెళ్లి చూడలేని చాలామంది సినిమాలు ఓటీటీలోకి వచ్చాక చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కూడా అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లి చూసేదానికంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయడం ఎక్కువైపోయింది. ఓటీటీలో కేవలం సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా నటీనటులు మెప్పిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్,…
ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు రాక ఎక్కువైంది.. అందులో కొందరు హీరోయిన్లు మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకుంటే.. మరికొందరు మాత్రం ఫస్ట్ మూవీతో తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ను ఎప్పుడు పలకరిస్తూనే ఉన్నారు.. తాజాగా వరుణ్ తేజ్ బ్యూటీ కూడా సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ విజువల్ వండర్ ను క్రియేట్ చేశాయి.. అద్భుతమైన సన్నివేశాలను, భారీ యాక్షన్ సన్ని వేశాలను ట్రైలర్ లో చూపించారు.. నిన్న విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఇదిలా ఉండగా ఈ సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. కల్కి…
మహానటి ఫేమ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలను…