ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుడా తన సొంత ట్యాలెంట్‌తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు హీరో నాని. కష్టాన్ని నమ్ముకొని తన ట్యాలెంట్ తో అద్భుతం అయిన నటనతో టాప్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో అతని కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా, సక్సెస్ ఫుల్ నిర్మాతగా ధూసుకుపోతున్నాడు. నాని నటించిన కొని సినిమాలు సూపర్ హిట్ కాకపోయిన ఫ్లాప్ మాత్రం కాలేదు. కనీసం ఎబోవ్ యావరేజ్ టాక్‌తో అయిన…
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎస్‌వీ సినిమాస్ బ్యానర్ లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రోడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా జాయిన్ అయ్యారు. అంతా బాగున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు…