ప్రముఖ దర్శకుడు అనిల్ రవిపూడి తన చిత్రాల షూటింగ్‌ను సమయానికి పూర్తి చేస్తాడని అందరికీ తెలుసు. లెంతీ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసి, ఎలాంటి పెద్ద బ్రేక్‌లు లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసే అనిల్ తన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్‌ను కూడా అదే ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, యూనియన్ సమ్మె కారణంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం సక్రమంగా సాగుతోంది. అనిల్…
Ajith Kumar: కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దక్షిణ భారత దేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీలో అజిత్ పనిచేసిన అనుభవం ఉంది. అజిత్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు వార్తలలో కూడా తరచుగా నిలుస్తుంటాడు. తను ఒక్కడే బైక్ రైడింగ్ చేసుకుంటూ తనకి ఇష్టమైన లైఫ్ ను ఒక్కోసారి ప్రశాంతంగా గడుపుతుంటాడు. నిజం చెప్పాలంటే.. ఆయనకు ఒక సొంత మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించరు. చాలా…
Thandel : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). ఇప్పటికే సినిమాను షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి సాయి పల్లవి నటిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటీవల శ్రీకాకుళంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ…
Pawan Kalyan Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల ముందు ఆయన సైన్ చేసిన మూడు సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. ఈ మూడు సినిమాలలో భారీ పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు. ఈ సినిమాను మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో ఈ…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నాలుగేళ్ళ క్రితం ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టారు.ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదలు పెట్టిన కొత్తలో కొంతభాగం షూటింగ్ జరుపుకుని పలు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.ఆ…
రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేమలు మూవీ ఒకటి.మలయాళంలో ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.మమిత బైజు, నస్లెన్ గఫూర్, అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్ మరియు శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి గిరీష్ దర్శకత్వం వహించారు.మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాని నిర్మించారు.అయితే ప్రేమలు మూవీ కేవలం మూడు కోట్లతో తెరకెక్కింది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 136 కోట్లకు పైగా కలెక్షన్స్ ని…
తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి…
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్ర షూటింగులో పాల్గొంటుండగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడట. సల్మాన్ ఖాన్ మీద ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా తన ఎడమ భుజానికి గాయమైందని సల్మాన్ పేర్కొన్నారు.
ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అభినవ్ కృష్ణ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అభి ఆ తర్వాత బుల్లితెరపై డాన్స్ షో లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. ఇక జబర్దస్త్ కామెడీ షో తో అదిరే అభి గా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఒక పక్క బుల్లితెరపై వినోదాన్ని పంచుతూనే మరోపక్క చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజాగా అభి నటిస్తున్న…