కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది.
తమిళ స్టార్ హీరో మక్కర్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఎక్సయిటింగ్ యాక్షన్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో “మహారాజ” పై అంచనాలు భారీగా పెరిగాయి. విజయ్ సేతుపతి హీరోగా ఇది 50వ సినిమా. చాలా సినిమాల్లో విజయ్ సహాయ పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘మహారాజా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓటీటీ డీల్ కుదిరింది. CM Revanth…
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ పేరుకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ మధ్య రిలీజ్ అవుతున్న ఈయన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలు చేస్తూ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. రైటర్ పద్మభూషణ్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు..…
టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు కొదవలేదు..ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ గా మరో సినిమా వస్తుంది.. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడుతున్నాయి.. అయినా సీక్వెల్ సినిమాలు తగ్గట్లేదు.. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి అనే కామెడీ హారర్ మూవీ బాగానే క్లిక్ అయింది. హారర్ కథకు కామెడీ జోడించిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ కాంబినేషన్ లో తెరకేకుతున్న సినిమా బ్రో.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి ఇది రీమేక్ గా వస్తుంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్…