Home
Movie Promotions
Movie Promotions News
-
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
Tollywood: టాలీవుడ్లో ప్రమోషన్ల రూట్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తవగానే ప్రెస్‌మీట్ పెట్టేవాళ్లు.. రిలీజ్‌కు ముందు ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి నాలుగు డైలాగులు కొట్టి చేతులు దులుపుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ‘ఫ్యాన్స్ మీట్’ల పేరుతో సరికొత్త కల్చర్ మొదలైంది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు హడావుడిగా వేలాది మందిని పిలిపించి.. వరుసగా నిలబెట్టి ఫోటోలు దిగడమే ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్‌గా మారింది. అయితే… -
Parnashala: ‘జిమ్ జిమ్ తార’తో పర్ణశాల టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్..!
Parnashala: హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్ర బృందం పాటను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వేసిన ప్లాన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక సాంగ్ రీల్స్‌లో ట్రెండ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించి వైరల్ చేయాలన్నా కనీసం ఇంత బడ్జెట్ అనుకొని ఖర్చు కేటాయించాల్సిందే. కానీ కొత్త ప్రొడక్షన్ కావడంతో మొదటి నుంచే వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు మేకర్స్. గతంలోనే లక్ష్మీదేవితో ఈ సాంగ్‌ని పాడించిన చిత్ర బృందం, ఫస్ట్… -
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
Adarsha Kutumbam: బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిన స్టార్ హీరో ఒకవైపు.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాటల మాంత్రికుడు మరోవైపు.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ల ముందు జాతర జరగాలి, సోషల్ మీడియా రీల్స్‌తో హోరెత్తిపోవాలి.. పైగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌ను గుర్తుచేస్తూ వెంకటేశ్ – త్రివిక్రమ్ ద్వయం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోవచ్చు.… -
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
Ameesha Patel: ఇండస్ట్రీలో ప్రమోషన్ల పేరుతో సాగుతున్న మితిమీరిన ఆర్భాటాలపై బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ వాస్తవాలను మరిచి లేని స్టార్డమ్ భ్రమల్లో విహరిస్తున్నారంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే, ప్రమోషన్ల పేరిట నిర్మాతల జేబులు గుల్ల చేస్తూ హీరోయిన్లు చేసే ఖర్చులే ఎక్కువగా ఉంటాయంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఓ… -
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
Producer Deepti: ‘కికు చిరంజీవి’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నిర్మాత దీప్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన సినిమాలో నటించిన హీరోయిన్ కాశిష్ ఖాన్ చివరి ప్రమోషన్ కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ నిర్మాత తీవ్ర ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలోనూ, ప్రమోషన్స్ సమయంలోనూ ఆమె నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత దీప్తి మాట్లాడుతూ.. సదరు హీరోయిన్ను తాము తీసుకున్నప్పుడు ఆమె గతంలో రెండు తెలుగు… -
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
సినిమా అంటే కేవలం హైదరాబాద్‌లోని స్టూడియోలకే పరిమితం కాదని, పల్లెల్లోనూ అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించే వినూత్న ప్రయత్నమే “కొత్త సినిమా”. యువ దర్శకుడు అజర్ పూర్తి స్థాయిలో స్థానిక ప్రతిభను నమ్ముకుని, ఏకంగా వంద మంది కొత్త నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్.. ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ (హైదరాబాద్‌లోనే ఎందుకు.. మా ఊర్లో ఎందుకు కాదు?)… -
Nayanthara : నయనతార కళ్ళు తెరిపించిన బిజినెస్ ?
రెమ్యునరేషన్ ఇంకో కోటి ఎక్కువ ఇస్తామన్నా నయనతార ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదంటుంది. అసలు సైన్ చేసే ముందే సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌కు రానని, అలాగైతేనే నటిస్తానని ముందే చెప్పేస్తుంది. అందుకు ఓకే అంటేనే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. ముందునుంచీ ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తోంది నయన్. అయితే దిగ్గజ దర్శకుడు బాపు డైరెక్టర్ కావడం, ప్రభుదేవాతో పెళ్లి కోసం సినిమాలు మానేయాలి అనుకోవడం, ‘శ్రీరామరాజ్యం’ చివరి సినిమా కావడంతో ప్రమోషన్స్‌కు వచ్చింది నయన్.… -
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
తమిళ్, తెలుగు, మలయాళంతో పాటు హిందీలో ‘జవాన్’ లాంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ కొట్టిన.. నయనతార బ్రాండ్ ఇమేజ్ వేరు. అయితే సినిమా పబ్లిసిటీ విషయంలో నయనతార తీసుకునే నిర్ణయం ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉండేది. దీనిపై గతంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. నయనతారకు అహంకారమని, అందుకే ఇంటర్వ్యూలకు, ప్రమోషన్స్‌కు రాదని కొందరు విమర్శలు చేశారు. అయితే బెంగళూరులో జరిగిన యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ వేదికపై నయనతార స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. కెరీర్ ప్రారంభ… -
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్‌ఫ్లేట్ అవుతున్నాయి’!
Box Office Numbers: సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోలు, నిర్మాతలు మాట్లాడే మాటలు కూడా సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తాయని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్‌లో తాను ఎలా మాట్లాడుతున్నాననే దాన్ని బట్టి ప్రేక్షకులు, ఫిల్మ్ బఫ్స్ సినిమా రిజల్ట్‌పై కొన్ని అంచనాలకు వస్తుంటారని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. తన ప్రమోషనల్ స్టైల్, మీడియాతో వ్యవహరించే తీరు, వివాదాస్పద ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల… -
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం ప్రమోషన్లు అక్కర్లేకున్నా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తాయి కానీ మీడియం రేంజ్ హీరోల పరిస్థితి అలా లేదు. యంగ్ హీరోల సినిమాల బడ్జెట్లు కోట్లలో పెరిగిపోతున్నాయి తప్ప, మొదటి రోజు థియేటర్లకు జనాన్ని రప్పించే “ఓపెనింగ్ పుల్” మాత్రం గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రస్తుతం తెలుగులో ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి ఊపందుకుంటోంది అనే చర్చ జరుగుతోంది. అదే “తమ సినిమాల టికెట్లను నిర్మాతలు, హీరోలే స్వయంగా కొనుగోలు చేయడం!”…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..