Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ…
అనుకున్నంతా అయ్యింది! ఇటీవలి కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న తేదీకి జనం ముందుకు రాలేదు. వర్మ ‘డేంజరస్’ మూవీ విషయంలోనూ అదే జరిగింది. అయితే మరీ దారుణంగా రిలీజ్ కు ఒక్క రోజు ముందు ఇలా జరగడం మాత్రం చిత్రంగానే ఉంది. పైగా గత పది రోజులుగా రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సరా రాణీ ని వెంటబెట్టుకుని దేశమంతా విమానంలో చక్కర్లు వేసొచ్చారు. ఇవాళ వర్మ పుట్టిన రోజు. అదే…