Home
Movie News
Movie News News
-
Bigg Boss 6: అడ్డంగా దొరికేసిన బిగ్బాస్.. సీజన్ సీజన్కు రూల్స్ మారతాయా?
Bigg Boss 6: బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్లో 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బిగ్బాస్ నాలుగో సీజన్లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్… -
Panduranga Mahatyam: ‘పాండురంగ మహాత్మ్యం’ – నందమూరి నటనావైభవం
Panduranga Mahatyam: ఎన్టీ రామారావును మహానటునిగా తీర్చిదిద్దిన చిత్రాలలో ‘పాండురంగ మహాత్మ్యం’ స్థానం ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి ముందు ఎన్టీఆర్ అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించినా, భక్త పుండరీకునిగా ఇందులో ఆయన అభినయం అశేష ప్రేక్షకలోకాన్ని అలరించింది. ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం! ఎన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. పతాకంపై ఈ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తన తమ్ముడు ఎన్.త్రివిక్రమరావు నిర్మాతగా తెరకెక్కించారు. 1957 నవంబర్ 28న విడుదలైన ‘పాండురంగ మహాత్మ్యం’ విజయఢంకా మోగించింది.… -
Ravi Shankar Birthday: రవిశంకర్ ‘గళ’ విన్యాసాలు
Ravi Shankar Birthday: నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. అన్న సాయికుమార్, తండ్రి పి.జె.శర్మ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి. పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన… -
Sasana Sabha: ‘శాసనసభ’ ట్రైలర్ను ఆవిష్కరించిన మంత్రి రోజా
Sasana Sabha: ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. ఈ మూవీలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16న గ్రాండ్గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ ఈ చిత్ర ట్రైలర్ను… -
Allu Arjun: అల్లు అర్జున్ సరసన శ్రీలీల.. దర్శకుడిగా త్రివిక్రమ్
Allu Arjun: హీరోయిన్ శ్రీలీల నక్క తోక తొక్కింది. టాలీవుడ్లో నటించిన ఒకే ఒక్క సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శ్రీలీల తన అందంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. వాస్తవానికి పెళ్లిసందD సినిమా యావరేజ్గా నిలిచినా తన అందచందాలు, గ్లామర్ తళుకులతో అభిమానులను శ్రీలీల ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ యువహీరోలందరూ ఆమె వెంటే పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రవితేజ ధమాకా, నవీన్ పొలిశెట్టి… -
Megha aakash: క్యూట్ బ్యూటీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్
Megha aakash: నితిన్ ‘లై’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్ ప్రస్తుతం నాలుగైదు తెలుగు సినిమాలలో నాయికగా నటిస్తోంది. అయితే.. ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించాలే కానీ సెకండ్ లీడ్ పోషించడానికీ మేఘా వెనకడటం లేదు. దాంతో ఆమె చేతిలో సినిమాలు బాగానే ఉంటున్నాయి. ఇటీవల చిత్ర నిర్మాణంలోనూ మేఘా ఆకాశ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ‘ప్రేమదేశం’ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. శిరీష… -
Bigg Boss 6: ఈ వారం బిగ్బాస్ హౌస్ నుంచి మోడల్ అవుట్..!!
Bigg Boss 6: బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో… -
Bigg Boss 6: తొలి కెప్టెన్ బాలాదిత్య.. ఆఖరి కెప్టెన్ ఇనయా సుల్తానా
Bigg Boss 6: బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్లోకి వస్తున్నారు. పలువురు కంటెస్టెంట్లకు చెందిన కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆదిరెడ్డితో మొదలైన ఫ్యామిలీ వీక్ రేవంత్తో ముగిసింది. ఈ తతంగం పూర్తి కాగానే బిగ్బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్… -
OTT Updates: బంపర్ ఆఫర్.. భారీ ధరకు ‘గాలోడు’ మూవీ ఓటీటీ హక్కులు
OTT Updates: సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రెండో వారం కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్కు చేరుకున్న ఈ సినిమా నిర్మాతకు లాభాల పంట పండిస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం అందుతోంది. సుధీర్కు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్స్టార్ గాలోడు మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం శాటిలైట్, ఓటీటీ హక్కులు… -
Thunivu: ట్రెండ్ అవుతున్న ‘AK’ కారణం ‘SK’
Thunivu: కోలీవుడ్ సినీ అభిమానులు ‘తల అజిత్’ను ప్రేమగా ‘AK’ అని పిలుచుకుంటారు. అజిత్ కుమార్ను షార్ట్ ఫామ్లో AK అని పిలవడం ఆయన అభిమానులకి చాలా ఇష్టం. సినిమాలు తప్ప ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించని అజిత్, తాజాగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాడు. అజిత్ ట్విట్టర్లో ట్రెండ్ అవ్వడానికి కారణం యంగ్ హీరో శివ కార్తికేయన్. ఇటీవలే ‘ప్రిన్స్’ సినిమాలో నటించిన శివ కార్తికేయన్, సోషల్ మీడియాలో అజిత్ ని కలిసిన ఫోటో ఒకటి…
తాజావార్తలు
-
Vangaveeti Radhakrishna: మేయర్గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
-
IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్కు చిక్కని కివీస్..!
-
Kishan Reddy: కేబినెట్ భేటీకి వెళ్లకుండా.. అమిత్ షాను ఒప్పించి, మోడీ అనుమతితో యాత్ర కొనసాగిస్తున్నా..
-
Hanuman Ansh OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!
ట్రెండింగ్
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!