Home
Movie News
Movie News News
-
Kantara: రూ.400 కోట్ల సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..!!
Kantara: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్లో రూ.400 కోట్లు రాబట్టిన సినిమా ‘కాంతారా’. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ మూవీ భూతకోల అనే ట్రెడిషన్ చుట్టూ అల్లిన కథ. ఒక రీజనల్ సినిమాకి ఇంత సత్తా ఉంటుందా అనే ఆశ్చర్యం కలిగించేలా రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇటివలే 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్… -
OTT Updates: మాచర్ల నియోజకవర్గం, జిన్నా సినిమాలు ఓటీటీలో ఎందుకు రాలేదు?
OTT Updates: యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేదు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్, అంజలి, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. సాధారణంగా ఇటీవల సినిమాలు 4 లేదా 5 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ విడుదలై 100 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు మాచర్ల… -
Kamal Haasan: గురు శిష్యుల అపూర్వ సంగమం
Kamal Haasan: లోకనాయకుడు ‘కమల్ హాసన్’ ఈ ఏడాది విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. మరో పాన్ ఇండియా హిట్ను టార్గెట్ చేసిన కమల్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్తో కలిసి ‘భారతీయుడు 2’ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్కు షెడ్యూల్ గ్యాప్ రావడంతో బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్, తనకి ఎన్నో మైల్ స్టోన్ సినిమాలను ఇచ్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్ను కలిశాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్, కె.విశ్వనాథ్కు… -
18 Pages Movie: నన్నయ్య రాసిన లిరికల్ సాంగ్ రిలీజ్
18 Pages Movie: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా జీఏ 2 పిక్చర్స్ రూపొందించిన సినిమా ’18 పేజీస్’. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన…’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను శ్రీమణి రచించారు. ‘ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా.. ఏ నడకది ఏ పయనమో… -
Avatar Ticket Prices: అడ్వాన్స్ బుకింగ్లో.. అదరహో ‘అవతార్’
Avatar Ticket Prices: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న జనం ముందు నిలువనుంది. మన దేశంలోనూ ‘అవతార్-2’పై ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు పాతిక రోజులు ముందుగానే మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో మంగళవారం (నవంబర్ 22) నుండి అడ్వాన్స్ బుకింగ్… -
Superstar Krishna: ప్రతి ఏడాది కృష్ణ స్మారక అవార్డు ప్రదానం
Superstar Krishna: ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మనకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే సినీరంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మ అవార్డును ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని ప్రజా బ్యాలెట్ ద్వారా నిర్ణయిస్తామంటున్నారు. ప్రజా బ్యాలెట్లో అత్యధిక ఓట్లు వచ్చిన ఒకరిని సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డుకు జ్యూరీ… -
HIT 2 Trailer Update: నాని స్టైల్లో ‘హిట్ 2’ ట్రైలర్ అనౌన్స్మెంట్
HIT 2 Trailer Update: హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న టైంలో నాని ప్రొడ్యూసర్ గా మారి చేసిన సినిమా ‘అ!’. మొదటి మూవీ పేరు తెచ్చింది కానీ డబ్బులు మాత్రం అంతంతమాత్రంగానే తెచ్చింది. దీంతో సెకండ్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి ‘హిట్’ సినిమా చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ నానికి మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఫ్రాంచైజ్ గా మారిన హిట్… -
Bigg Boss 6: శ్రీసత్యకు బిగ్బాస్ క్లాస్.. ఆ విషయంలో రేవంత్-ఫైమా మధ్య మాటల యుద్ధం
Bigg Boss 6: బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ మరోసారి హాట్ హాట్గా సాగింది. ఈ మేరకు తాజాగా స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ వారం తాము నామినేట్ చేయాలనుకునే సభ్యుల ఫోటోను మిషన్లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేయాలని బిగ్బాస్ ఆదేశిస్తాడు. అయితే శ్రీసత్య మాత్రం రాజ్ను నామినేట్ చేస్తుంది. అతడు గత మూడు వారాలుగా నామినేషన్ల నుంచి సేవ్ అవుతూనే… -
Varisu: వాళ్ల రాకతో ‘వారిసు’ రేంజ్ పెరిగింది…
ప్రస్తుతం తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెడుతున్న సినిమా. దళపతి విజయ్ నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ప్రొడ్యూస్ చేశాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన వారిసు మూవీ సంక్రాంతి సీజన్ లో తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది. -
NTR 30: ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ ప్రారంభం.. అనిరుధ్ మాస్ బీట్స్ షురూ
NTR 30: ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో ఈ మూవీ 30వ సినిమాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాకు ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నందమూరి కళ్యాణ్రామ్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
AP Local Body Elections : నంద్యాలలో రాజకీయ కారం.. టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.!
-
Mulugu: భార్య చేతిలో మరో భర్త బలి? ప్రియుడితో కలిసి ఘాతుకం..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్కు చేరిన అంచనాలు!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!