Nagarjuna : కింగ్ నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొన్ననే కుబేరతో భారీ హిట్అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా ఇరగదీసి తనలోని నెగెటివ్ కోణాన్ని బయట పెట్టాడు. ఈ రెండు పాత్రలు బాగా హిట్ అయ్యాయి. దీంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు నాగ్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నాగవంశీతో…
టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల హీరోయిన్ విషయంలో.. దీపిక పదుకొనే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో.. ముందుగా దీపిక పదుకొనేని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడు పలు కండీషన్స్‌తో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాదు.. స్పిరిట్ కథను లీక్ చేసేసింది. ఇది సందీప్‌కు నచ్చలేదు. దీంతో.. వెంటనే త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా అనౌన్స్ చేశాడు. Also…