Movie Artist Association Terminates 18 More Youtube Channels: మూవీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియా ట్రోలింగ్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్న సంఘటన తెలిసిందే. అందులో భాగంగానే ఈ మధ్యనే ఐదు యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు తీసుకున్నారు. ఐదు చానల్స్ ని పూర్తిగా తొలగించారు. ఇక ఇప్పుడు మరొక 18 చానల్స్ ని తొలగిస్తూ మూవీ ఆర్టిస్ట్…
MAA Association Complains to DGP over Trolling: తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరపున శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు డీజీపీని కలిశారు. సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మా అసోసియేషన్, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని డీజీపీని కలిసిన మా అసోసియేషన్ తరపున విజ్ఞప్తి…
Vishnu Manchu and Panel Approved to Continue Leadership of Movie Artist Association: మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకున్నదని,. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దీంతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు…
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, ‘మా’ ఎన్నికల సమయంలో పోటీ చేస్తూ సభ్యులందరికీ ఉచిత హెల్త్ చెకప్ లు చేయిస్తానని మాటిచ్చాడు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ‘మా అసోసియేషన్’ లో ఉన్న 800 మంది సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి కూడా కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి బ్రేక్ ఫాస్ట్ ని ప్రోవైడ్ చేసి మరీ హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఈ హెల్త్ చెకప్ సక్సస్ అవ్వడంతో…