Little Hearts: తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సినిమా రోస్ట్ ఈవెంట్ లో భాగంగా హీరో మౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరో మౌళి ఈవెంట్ లో మాట్లాడుతూ.. మూవీ టీంకి, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్ కి, ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని అన్నాడు. అలాగే ఏ స్టేజ్ మీద పేరెంట్స్ కి ఎప్పుడు థాంక్యూ చెప్పలేదు.. ఇప్పుడు నేను చెప్పుకోవాలి, థాంక్యూ మమ్మీ.. థాంక్యూ డాడీ.. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నన్ను…