చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది ‘లిటిల్ హార్ట్స్’ మూవీ. ప్రమోషన్స్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్.. కంటెంట్‌తోను అదరగొట్టారు. దీంతో.. భారీ వసూళ్లను రాబడుతోంది లిటిల్ హార్ట్స్. అలాగే.. కాత్యాయని అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. అసలు.. ఈ సినిమా టైటిల్ లిటిల్ హార్ట్స్ కానీ, కలెక్షన్స్ మాత్రం అస్సలు కానే కాదు. అలాగే.. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విషయంలో ఇది…
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…