మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లో విడుదల కానుంది. మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లోని ఈ తాజా స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ లో ప్రవేశపెట్టారు. మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 5.99mm మందంతో ఎంపిక చేసిన మార్కెట్లో విడుదల అయ్యింది. దీని బరువు కేవలం 159 గ్రాములు. ఈ ఫోన్ ఐఫోన్ ఎయిర్, గెలాక్సీ S25 ఎడ్జ్‌లతో నేరుగా పోటీ పడనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 12GB RAM తో…
Moto G67 Power 5G: మోటరోలా తాజాగా Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ లో 7000mAh బ్యాటరీ, ఆధునిక ప్రాసెసర్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ కేవలం రూ.15,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. యువతను ఆకర్షించే స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ పనితీరు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్ ప్రధాన హైలైట్‌లుగా నిలవనున్నాయి. Bihar Elctions: రేపే బీహార్…
Motorola Edge 2025: మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన “మోటరోలా ఎడ్జ్ 2025” ను అమెరికాలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది విడుదలైన మోడల్‌కు వారసంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. మరి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా.. మోటరోలా ఎడ్జ్ 2025 ఫోన్‌లో 6.7-అంగుళాల 1.5K (2712×1220 pixels) OLED Endless Edge డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్,…
Motorola Edge 60 Pro: మోటొరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ప్రో ను భారత్‌లో ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల గ్లోబల్‌గా పరిచయం చేసిన ఈ ఫోన్‌ను విడుదల చేసే సమయంలోనే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి తెచ్చనున్నట్లు కంపెనీ తెలిపింది. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే భారత్ లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండబోవు. మరి ఈ మోటొరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లను ఒకసారి చూద్దామా.. ఈ మొబైల్…
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి…
మీ స్మార్ట్ ఫోన్ పనితీరు స్లో అయిపోయిందా? పదే పదే హ్యాంగ్ అవుతున్నదా? తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లతో వచ్చే ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా తీసుకొచ్చిన మొబైల్స్ పై ఓ లుక్కేయండి. Motorola G05, Motorola G35 5G, Motorola G45 5G స్మార్ట్‌ఫోన్లు అధునాతన ఫీచర్లతో, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ, గేమింగ్ ఫ్రెండ్లీ, 5G సపోర్ట్ ఉన్న ఫోన్లు కావాలంటే ఇవి…
Moto G14 Motorola భారతీయ మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మోటో నుంచి మరో కొత్త మొబైల్ తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది. ఇప్పటికి మన దేశంలో ఒకే ఒక వేరియంట్ లాంచ్ చేసింది.