KTM తన 2024 మోడల్ ఇయర్ 125, 250, 390, 990 డ్యూక్ బైక్స్ కు స్వచ్ఛంద రీకాల్ జారీ చేసింది. కొన్ని బైక్‌లలో ఫ్యుయల్ ట్యాంక్ క్యాప్ సీల్‌లో పగుళ్లు ఏర్పడవచ్చని కంపెనీ గుర్తించింది. దీనివల్ల ఫ్యుయల్ లీక్‌ల ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, KTM ఈ బైక్‌లన్నింటిపై ఇంధన ట్యాంక్ క్యాప్ సీల్‌ను ఉచితంగా భర్తీ చేస్తుంది. ఈ పని అధీకృత KTM డీలర్‌షిప్‌లలో మాత్రమే నిర్వహిస్తారు. కస్టమర్లు తమ బైక్ రీకాల్ జాబితాలో ఉందో…
బైక్‌కొనే ప్లాన్ చేస్తున్నారా? అయితే, గుడ్ న్యూస్ చెప్పింది బజాజ్ ఆటో లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత.. బైక్‌లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల ధరలపై ప్రభావం చూపనున్న విషయం విదితమే కాదు.. బజాజ్ మోటార్ సైకిళ్ల ధర రూ.20,000 వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ..
Jawa 42 FJ 350 Launched in India: ఈ రోజు (సెప్టెంబర్ 3) జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ జావా 42 ఆధారంగా కొత్త జావా 42 ఎఫ్‌జె మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది కొత్త స్టైలింగ్, కాస్త పెద్ద ఇంజన్ లుక్ తో విడుదల చేయబడింది. ఈ సరికొత్త బైక్‌లో LED హెడ్‌ల్యాంప్ లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ గా అసిస్ట్, స్లిప్పర్ క్లచ్…
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు ఉన్న క్రేజ్ వేరు. రేట్ ఎంత ఉన్నా సరే ఖర్చు చేసేందుకు అభిమానులు వెనకాడరు. రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విక్రయంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులనే కాకుండా విదేశీయులను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని తన ప్రతి బైక్‌ను డిజైన్ చేసి విడుదల చేస్తుంది.