Moto G96 5G: మోటరోలా కంపెనీ తన G సిరీస్‌లో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో G96 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఫీచర్లు, ధరను చూస్తే మిడ్‌రేంజ్‌లో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా, అలాగే అధికారిక రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మరి ఈ పవర్‌ఫుల్ ఫీచర్ల మొబైల్ గురించి పూర్తి వివరాలను చూసేద్దామా.. డిస్ప్లే: Moto G96 5Gలో 6.67…