ఓ మహిళ కన్న మమకారాన్ని మరిచింది. 39 రోజుల వయసు ఉన్న చిన్నారిని 14వ అంతస్తు నుంచి పడేసి కర్కశంగా చంపేసింది. అయితే కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నందునే మహిళ ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో చోటు చేసుకుంది. ముంబాయిలోని ములుంద్‌లో ఈ వార్త తీవ్ర కలకలం రేపుతుంది. Also Read: Tecno Phantom V Flip 5G: రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు…
From Mother New Born Gets Dengue Due to Vertical transmission in Kolkata: కోల్‌కతాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి డెంగ్యూ రావడంతో నవజాత శిశువుకు కూడా NS1 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనిని వర్టికల్ ట్రాన్స్ మిషన్ అంటారు. అంటే తల్లి నుంచి వచ్చే స్రవాలు (పాలు పట్టడం, ఇతర మార్గాలు) ద్వారా బిడ్డకు వైరస్,…
తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిని మించి ఎవరూ లేరని అర్ధం. నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోడానికే మనసు దీనికి ఒప్పుకోదు.
Mother of 12 Children wants to Marry father of 10 in New york: ప్రస్తుతం ఒకరు, ఇద్దరు పిల్లల్ని కనాలంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మహిళల ఆరోగ్యాలు అందుకు సహకరించడం లేదు. ఎక్కువ మందిని కనాలంటే పురుషుడి ఆర్థిక స్తోమత కూడా అందుకు సరిపోవడం లేదు. దీంతో ప్రస్తుత కాలంలో ఒకరు ఇద్దరిని మాత్రమే కనాలని అంతా అనుకుంటున్నారు. వారి మంచి భవిష్యత్తు ఇస్తే చాలులే అనుకుంటున్నారు. వారిని పెంచడానికే తల్లి…
Mother dumped infant into drain: కన్న తల్లి బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పిల్లలను పెంచడం కోసం ఎన్ని కష్టాలనైనా పడుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి వారికి చిన్న గాయమైనా తల్లడిల్లిపోతుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఇష్టం, గౌరవం. లోకంలో చెడ్డ బిడ్డలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. అయితే రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. కొంతమంది అమ్మ అనే పేరుకే కలంకం తెస్తున్నారు. కంటికి…