Mother Killed Son: ప్రకాశం జిల్లాలోని కంభం తెలుగు వీధిలో కందం శ్యామ్ ప్రసాద్ హత్య ఘటనపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. శ్యామ్ అనే వ్యక్తిని ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో తల్లి లక్ష్మీదేవీ ( అలియాస్ సాలమ్మ) హత్య చేయించిందని నిర్థారించారు.
గోవాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కసాయి తల్లి తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని గోవా నుంచి కర్ణాటకకు వెళుతుండగా.. గోవా పోలీసులు ఆమెను కర్ణాటకలోని చిత్రదుర్గలో అరెస్టు చేశారు.
అక్రమ సంబంధం జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి.. ఆ సంబంధాల కోసం కన్నవారిని కూడా దూరం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. ప్రియుడితో రాసలీలల కోసం కన్న కొడుకునే పొట్టన పెట్టుకుంది ఓ కసాయి తల్లి..తల్లి బంధానికే మాయని మచ్చ తీసుకొని వచ్చింది..కుమారుడు తనతో ఉంటే ప్రియుడు తనని పెళ్లి చేసుకోడని భావించింది. దీంతో కుమారుడిని హతమార్చింది. దృశ్యం సినిమాలో చూపించిన విధంగా డెడ్ బాడీని మాయం చేసింది.. ఆ తర్వాత బిడ్డ…