ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా..! అంటారు.. అంటే.. ఎవరు ఏ స్థానంలోకి వెళ్లినా.. తల్లికి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గదు.. ఇక, తప్పిపోయినవారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.. తల్లికోసం వారుపడే ఆరాటం.. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎన్నో ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి.. ఇది కేవలం మనుషుల వరకే పరిమితం కాదు.. జీవం ఉన్న ఏ ప్రాణిలోనైనా.. తల్లి బిడ్డల ప్రేమలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.. తల్లి తప్పిపోతే బిడ్డ పడే ఆరాటం.. బిడ్డ కనిపించకుండా ఉంటే..…