Virat Kohli to Play 500 International Match: గురువారం నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయిన వెస్టిండీస్.. రెండో టెస్టులో అయినా కనీస పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇక విండీస్, భారత్ జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్…