Sachin Tendulkar vs Virat Kohli, Most International Hundreds after 499 Matches: అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు బాదాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలు చేసిన సచిన్.. తన పేరుపై 100 సెంచరీల రికార్డు లికించుకున్నాడు. ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు…