Home
Morne Morkel
Morne Morkel News
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సంకేతాలు ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాల వద్ద ఉన్న విభిన్నమైన బౌలింగ్ శైలులు, వికెట్లు తీసే నైపుణ్యాలే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కుల్దీప్ తన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ తో బ్యాటర్లను అయోమయానికి గురిచేయగలడు, జడేజా తన… -
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
Rohit Sharma Will Play Big Innings Said Morne Morkel: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నేటితో ముగియనుంది. ఆదివారం (జులై 19) లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం మూడో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో (11, 26 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఇదే సమయంలో లార్డ్స్ వన్డే హిట్‌మ్యాన్‌కు చివరి… -
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ ప్రక్షాళన!
Gautam Gambhir’s Support Staff Under Scanner: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు అతని సహాయక సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత నెలలో ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత్.. తాజాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4తో చిత్తుగా ఓడిపోయింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. మంగళవారం (జులై 14) నుంచి… -
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్‌లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
BCCI: బ్రిటన్ పర్యటనలో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా వరుస పరాజయాలు మూటగట్టుకోవడంతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మొదట ఐర్లాండ్ చేతిలో, ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత జట్టు ఘోరంగా విఫలం కావడాన్ని బోర్డు పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దారుణ ప్రదర్శనపై ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే ఒక హై-లెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. -
Morne Morkel: “సీనియర్లకు అండగా నిలుస్తాం”.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
Morne Morkel: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం కావడంపై వస్తున్న విమర్శలను భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తిప్పికొట్టారు. జట్టులో ఒక యువ ఆటగాడిపై విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే జట్టు కోసం నిలకడగా రాణిస్తున్న అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ వంటి ఆటగాళ్లను పక్కనబెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మోర్కెల్ విలేకరులతో మాట్లాడారు. కేవలం సోషల్ మీడియా ప్రచారాలు,… -
Shivam Dube: అతడు నా వెంట పడ్డాడు.. ఆసక్తికర విషయం చెప్పిన శివమ్ దూబే!
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయంలో మూగ్గురు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకడు ఆల్‌రౌండర్ శివమ్ దూబే. రెండు ఓవర్లు వేసిన దూబే.. 4 పరుగులు ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. 12 బంతుల్లో 10 డాట్ బాల్స్ ఉండటం విశేషం. 2024 టీ20 ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆసియా… -
Nitish Kumar Reddy: వారి సూచనలు బాగా పనిచేశాయి.. తెలుగు కుర్రాడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Nitish Kumar Reddy: లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్ తొలి రోజు టీమిండియా పేసర్లు వికెట్లు తీయడంలో విఫలమైన తరుణంలో.. నితీశ్ ఒక్క ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌పై పట్టుసాధించాడు. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించినప్పటికీ.. 14వ ఓవర్ బౌలింగ్‌కు… -
Viral Video: ప్రాక్టీస్ సెషన్లో WWE.. బౌలింగ్ కోచ్‌తో కుస్తీ పడిన టీమిండియా బౌలర్లు..
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది. సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. దీని కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లో, బ్యాట్స్‌మెన్ వారి టెక్నిక్‌ను, బౌలర్లు వారి లైన్-లెంగ్త్‌ను మెరుగుపరచుకోవడంలో బిజీగా… -
IND vs ENG: గాయాలతో సతమవుతున్న టీమిండియా ఆటగాళ్లు.. ఆడడం అనుమానమేనా!
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా అద్భుత విజయంతో ప్రారంభించింది. ఇక కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని టీమిండియా చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో విజయం నమోదు చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. Also Read: Noman Ali: వయసనేది జస్ట్… -
Gautam Gambhir: టీమిండియా బౌలింగ్ కోచ్‌తో గౌతమ్ గంభీర్‌కు విభేదాలు?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం అయినప్పటి నుంచి భారత జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదు. కీలక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఆటగాళ్లపై గౌతీ సిరీస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్, గంభీర్‌కు మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అందులకే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో మోర్కల్ జట్టుతో…
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..