మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ఓ మహిళ గడ్డి కత్తిరిస్తుండగా.. అందులో చిక్కుకుని పాము ముక్కలైంది. అయితే తలభాగం మాత్రం గడ్డి కత్తిరించిన యువతిని కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్తరికి తీసకెళ్లకుండా.. నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. Read Also:Gujarat Tourists:హోటల్ లో ఎంజాయ్ చేసి.. బిల్ కట్టకుండా జంప్ పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లా సబల్‌గఢ్ పట్టణ సమీప గ్రామంలో పాము కాటేసి భర్తి కుశ్వాహా అనే…