Monsoon Mosquito Prevention: సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దోమలు అందరినీ భయ పెడుతుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రతి చిన్న చెరువులో, ఇంటి దగ్గర, వీధుల్లో నీరు నిలిచిపోయి దోమలకు ఊపిరి పుట్టుకకు కారణంగా మారుతుంటాయి. రోజు రోజుకు దోమల సంఖ్య పెరిగిపోతుండటంతో, ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా.. దోమలు మన మీదే మెరుపులా దాడి చేస్తుంటాయి. అయితే.. దోమలు కుట్టకుండా చూసుకోవటం చాలా…
Monsoon Diet: వర్షాకాలం మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సీజన్‌లో జనాలు అధికంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు తరచూ జబ్బుపడుతుంటారు. వారికి మంచి ఇమ్యూనిటీ పవర్ అవసరం అందుకే కింద పేర్కొన్న ఈ ఆహారపదార్థాలను తినడం వల్ల అనే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంతకీ ఏం తినాలి? అవి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం...
Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్‌గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం. వర్షకాలంలో గాలిలో ఉండే…
Monsoon Health Tips: ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
వర్షాకాలం చల్లదనాన్ని, ఎండల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఈ సమయంలో తేమ, ధూళి, బ్యాక్టీరియా-వైరస్‌లు విపరీతంగా పెరుగుతాయి. దీంతో అనేక కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కండ్లకలక (కంటి ఇన్ఫెక్షన్), స్టై (మొటిమ), పొడి కన్ను, అలెర్జీ వంటి సమస్యలు ఈ సీజన్‌లో సర్వసాధారణం అవుతాయి. మురికి చేతులతో కళ్ళను తాకడం, వర్షపు నీరు కళ్ళలోకి ప్రవేశించడం లేదా సోకిన వ్యక్తిని తాకడంతో ఇవి వ్యాపిస్తాయి.. అందువల్ల, వర్షాకాలంలో కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ…
Turmeric and Lemon With Hot Water Increase Immunity in Monsoon: ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు ఎటాక్ చేసే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తుంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే.. వీటి నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ రోగనిరోధక శక్తిని సహజ పద్దతిలో కూడా మనం పెంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో పసుపు,…