Monkeypox In India: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే 78కు పైగా దేశాల్లో 18 వేల కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాలు ఈ వ్యాధికి ఎక్కువగా గురువుతున్నాయి. ఒక్క యూరప్ దేశాల్లోనే 70 శాతం కేసులు నమోదు అవ్వగా.. 25 శాతం కేసులు అమెరికా ప్రాంతంలో నమోదు అయ్యాయి