డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎక్కువగా ఫ్రాంచైజీల వైపు చూస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు భారీ మొత్తంలో మోసపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లంబోర్గినీకి చెందిన ఓ లగ్జరీ కారు ఉరుస్ ని దక్కించుకున్నాడు. రూ.4.18 కోట్లకు సచిన్ కొనుగోలు చేశారు. ఈ కారును ఇటీవలే లాంఛ్ చేశారు. అయితే సచిన్ బిఎమ్‌డబ్ల్యూ కార్ల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతోనే ఫస్ట్ లాంబోర్గినీ కారును దక్కించుకున్నాడు.
డబ్బుల కోసం కుటుంబాన్నే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిసైన 24 ఏళ్ల యువకుడు తన తండ్రి డబ్బులు ఇవ్వలేదని.. తన తల్లిదండ్రులు, నానమ్మను చంపి వారి మృతదేహాలను కాల్చివేశాడు. ఈ ఘటన సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కా గ్రామంలో చోటుచేసుకుంది.
How To Become Rich: ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అది అంత సులువు కాదు. జీవితంలో ప్రతి వ్యక్తి ధనవంతుడిలా బతకాలని కోరుకుంటాడు. అతని ఆరోగ్యం బాగుండాలని, వారికి ఇంట్లో ఏలాంటి లోటు ఉండకూడదని ఆశిస్తాడు. సమాజంలో వారికి సరైన గౌరవం లభించాలని అనుకుంటాడు.
Twitter: ఎలాన్ మస్క్ ఎంట్రీ తర్వాత సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి అనేక మంది ఉన్నతాధికారులను, ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.. బ్లూటిక్‌కు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు.. అంతేకాదు.. ట్విట్టర్ యూజర్లు అందరికీ ఆయన షాకిచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది.. ఇక, ట్విట్టర్ లోగాలోనూ మార్చులు జరిగాయి.. అయితే, బిజినెస్ ఎలా చేయాలనే దానిపై ఓ స్పష్టమైన అవగాహన ఉన్న మస్క్.. ఇప్పుడు…
Theif : మనం అనేక దొంగతనాల వార్తలు వినే ఉంటాం. దొంగలు కొన్ని సమయాల్లో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. అవసరమైతే బెదిరించడం, కొన్న సందర్భాల్లో ప్రాణాలను సైతం తీసి దొంగతనాన్ని కానిచ్చేస్తుంటారు.
Vijayawada Police: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేదంటారు. కానీ బెజవాడ పోలీసులు మాత్రం ఇంటి దొంగను ఇట్టే పట్టేసి జనాల చేత శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు.
Tragedy: బీహార్‌లోని మాధేపురాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కోసం కలలు కంటున్న యువతి కన్నతండ్రి చేతిలోనే హతమైంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ తండ్రి కూతురిని దారుణంగా హతమార్చాడు.
Robbery: దొంగలు బాగా తెలివి మీరారు. ప్రతిరోజూ దోచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. పట్టపగలు చేసే దొంగతనాలకు సీనియర్ సిటిజన్లే బాధితులు అవుతున్నారు.