నందమూరి నటసింహం, అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కెరీర్‌లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సీక్వెల్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ ఉంటుందని ఇప్పటికే బాలయ్య…
Nandamuri Mokshagna Debut confirmed by Balakrishna: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడు అనేది చాలా కాలం నుంచి నెవర్ ఎండింగ్ టాపిక్ లా మారిపోయింది. మోక్షజ్ఞ అసలు ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. నిజానికి నందమూరి బాలకృష్ణ “ఆదిత్య 369”కి సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 1991లో విడుదలైన ఈ…