Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య.. ఇప్పట్లో లేనట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Mokshagna Debut confirmed by Balakrishna: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎప్పుడు అనేది చాలా కాలం నుంచి నెవర్ ఎండింగ్ టాపిక్ లా మారిపోయింది. మోక్షజ్ఞ అసలు ఎలాంటి కథతో వస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? అనే ప్రశ్నలు ప్రతీ నందమూరి అభిమానుల మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. నిజానికి నందమూరి బాలకృష్ణ “ఆదిత్య 369”కి సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. 1991లో విడుదలైన ఈ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఒక క్లాసిక్ గా పరిగణించబడుతుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “ఆదిత్య 369” సినిమలో శ్రీకృష్ణ దేవరాయలు సహా బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు.
Aishwarya Rajinikanth: ఆ హీరోతో ప్రేమలో పడ్డ రజనీకాంత్ కూతురు.. మళ్ళీ పెళ్ళికి రెడీ?
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఇక ఈ సినిమా సీక్వెల్‌లో మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచి ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆ వార్తలను బాలకృష్ణ ధ్రువీకరించారు. ఆదిత్య 369 సీక్వెల్‌లో తన కొడుకు మోక్షజ్ఞను పరిచయం చేస్తానని నందమూరి బాలకృష్ణ ఇటీవల ఫిలడెల్ఫియాలో ముగిసిన తానా కన్వెన్షన్‌లో ఆఫ్-ది రికార్డ్ గా మాట్లాడుతూ వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ సీక్వెల్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక సినీ ఎంట్రీ కోసమే మోక్షజ్ఞ లుక్స్ పై మరింత కేర్ తీసుకుని సహజ పద్ధతుల్లో లా స్లిమ్ గా అయి అందరికీ షాక్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!