ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్ర షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగపట్నం జిల్లాలోని వేదమావడి గ్రామంలో జరుగుతున్న షూటింగ్‌లో స్టంట్ ట్రైనర్ మోహన్‌రాజ్ (52) గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించిందని ఆరోపిస్తూ దర్శకుడు పా. రంజిత్‌తో పాటు ఇతరులపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వెట్టువం’ చిత్రం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆర్య,…
Mohan Raj : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ విలన్ మోహన్ రాజ్ కన్నుమూశారు.