మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు మనోజ్ డీజీపీ ఆఫీస్ కి వెళ్లి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది లోపలికి వెళ్ళనివ్వలేదు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత తనకోసం వచ్చిన బౌన్సర్లను తీసుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మంచు మనోజ్ గేటు తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మంచు మనోజ్ వెళ్లిన తర్వాత ఆయనకు మద్దతుగా మీడియాను కూడా రమ్మని కోరడం జరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే…