బంగ్లాదేశ్ ఆటగాడు తౌహిద్ హృదోయ్‌పై నిషేధం పడింది. ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు తౌహిద్‌పై నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడింది. అంతేకాదు అతడి ఖాతాలో 8 డీమెరిట్ పాయింట్లను చేర్చారు. డీపీఎల్ 2025లో అబాహానీ లిమిటెడ్‌తో జరిగే కీలక మ్యాచ్‌తో పాటు వచ్చే సీజన్‌లో జరిగే తొలి మూడు మ్యాచ్‌లకు తౌహిద్ దూరం కానున్నాడు. డీపీఎల్ 2025లో మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. Also Read: Kishan Reddy:…